అవీ .. ఇవీ..

హృదయం ఎక్కడున్నదీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పిల్లిని చూసి ముచ్చటపడని వారు లేరంటే నమ్మాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని హవా స్పష్టంగా కన్పిస్తుంది. నెదర్లాండ్‌కు చెందిన జొనె్న స్మెర్స్ దీని యజమాని. దీని పేరు జోయ్. దీనికి ఓ తోబుట్టువుకూడా ఉంది. ఈ రెండింటిని ఓ జూనుంచి జొనె్న దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. ఆ తరువాత వీటిలో జోయ్ ఫొటోను సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేశాడు. ఇక అంతే దాని పేరు మారుమోగిపోయింది. ఎందుకో తెలుసా!...దాని ఛాతీపై హృదయం ఆకారంలో నల్లని మచ్చ ఉండటమే. ఆ ఒక్క మచ్చతో అది పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. పైగా దానిని చూడటానికి వచ్చేవారికి ఎద చూపిస్తున్నట్లు భంగిమలివ్వడం దాని ప్రత్యేకతాయె.

భారతి