అవీ .. ఇవీ..

నీ కళ్లతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ శునకానికి అమర్చిన ప్రత్యేక పరికరానికి ఓ విశిష్టత ఉంది. శునకం చూసే దృశ్యాన్ని మనం కూడా దానితోపాటే ఒకే సమయంలో చూసే అవకాశం ఉంది. అందుకోసం ఓ ప్రత్యేక పరికరాన్ని మనం వాడాలి. అది మాస్క్‌లోంచి చూస్తున్నప్పుడు మనం రిమోట్ సహకారంతో ఆ డివైజ్‌ను వాడి ఆ దృశ్యాన్ని చూడొచ్చు. అదే సమయంలో మనం శునకానికి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వొచ్చు. పారిస్‌లోని మిల్లిపొల్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ ప్రదర్శనలో ఈ ఆధునిక సాంకేతిక పరికరాలను చూపారు.