అవీ .. ఇవీ..

ఇది పాదరక్ష కాదు..చర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకో భిన్నరుచిః అంటే ఇదేమరి. ఇక్కడ ఫొటోల్లో కన్పిస్తున్నవి నిజమైన షూ కాదు...మొసలీకాదు. అవి ఓ చర్చ్, ఓ ఇల్లు. విభిన్నమైన రూపాల్లో భవనాలు నిర్మించుకోవాలన్న ఇష్టమే వీటిని రూపొందించడానికి కారణమైంది. తైవాన్‌లోని చైయయిలో స్థానిక ప్రభుత్వం స్వయంగా 4.5 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి షూ ఆకారంలో కన్పించేలా ఓ చర్చిని నిర్మించాలని నిర్ణయించింది. వెంటనే పనులూ మొదలెట్టి మూడునెలల్లో పూర్తిచేసింది. ఇక ఐవరీకోస్ట్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని మొసలి ఆకారంలో కట్టుకుని తెగ సరదాపడిపోతున్నాడు. స్వయంగా ఇంటి పెరడు, వాకిలిని శుభ్రం చేసుకుంటూ తన కలల సౌధంలో హాయిగా జీవిస్తున్నాడు.