అవీ .. ఇవీ..

గడ్డి ట్రాక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయ పనులు చేసే వారికి లేదా అవగాహన ఉన్నవారికి ట్రాక్టర్ ప్రయోజనాలు ఏమిటో తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న గడ్డితో చేసిన ట్రాక్టర్‌కూ ఓ విశేషం ఉంది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇలా గడ్డికట్టలతో ట్రాక్టర్‌ను రూపొందిస్తూంటారు. వైన్‌టేస్టింగ్ కేంద్రంగా చెప్పుకునే ‘సాన్‌కెర్రా’లో ఇలాంటి ట్రాక్టర్లు ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. అక్కడ వైన్‌టేస్ట్‌తోపాటు గడ్డితో ఇలాంటివి తయారుచేసే అభిరుచికూడా బాగా ఉన్నట్లే ఉంది.

- భారతి