అవీ .. ఇవీ..

వెలుగు వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ, ఇతర ప్రాంతాల్లో ఇప్పుడు వెలుగు వేడుక జరుగుతోంది. ఏటా మే చివర్లో నిర్వహించే ‘వివిడ్ సిడ్నీ లైటింగ్ ఫెస్టివల్’కు ప్రపంచ ఖ్యాతి ఉంది. ఈ సందర్భంగా అక్కడ చిన్నాపెద్ద సంస్థలన్నీ విద్యుద్దీపకాంతులు వెదజల్లేలా ఏర్పాట్లు చేసుకుని పండుగ చేసుకుంటారు. అలాగే టరొంగో జంతుప్రదర్శనశాల అధికారులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న జీవజాతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ జంతువుల రూపంలో విద్యుద్దీపకాంతులను వెదజల్లే ఎల్‌ఇడి మొక్కలు, జంతువుల బొమ్మలను పెద్దసంఖ్యలో తీర్చిదిద్దారు. ఇవి సందర్శకులను ఆకట్టుకోవడంతోపాటు వాస్తవ పరిస్థితులను కళ్లకుకట్టేలా చేస్తాయని జూ అధికారులు అంటున్నారు.