అవీ .. ఇవీ..

పులివేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్‌లోని బోర్డియాక్స్ నగరంలోని ‘పెస్సాక్’ జంతు ప్రదర్శన శాలలో ఓ పులి చేపను ఇలా వేటాడింది. ఆ జూలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంద క్యూబిక్ మీటర్ల విస్తీర్ణంలోని ఓ పూల్‌లో ఇలా పులి చేపను వేటాడింది. సందర్శకుల కోసం ఈ ప్రత్యేక పులి-పూల్ ఏర్పాటు చేశారన్నమాట. అన్నట్లు ఈ తీరప్రాంత నగరం ఓ టూరిస్ట్ స్పాట్.

- భారతి