అవీ .. ఇవీ..
ఓల్ఆర్ట్ హంగామా!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 14 October 2017
అమెరికాలోని నెవెడా బ్లాక్రాక్ ఎడారిలో వారం రోజుల పాటు బర్నింగ్ మ్యాన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అద్భుతంగా జరిగింది. వేలాదిమంది కళాకారులు ఇక్కడ పాల్గొని వివిధ కళారంగాలలో వారి ప్రతిభను ప్రదర్శించారు. ఓల్ ఆర్ట్ విభాగంలో లారెన్ రాక్ అనే కళాకారిణి రూపొందించిన ఓ గుడ్లగూబను పోలిన కట్టడంపై ఉండి భర్త బాబ్ పీటర్సన్తో కలసి వేడుకల్లో పాల్గొంది. ఈ కళాఖండానికి ‘మ్యూకరో’ అని పేరుపెట్టింది. సంగీత నృత్య నాటక రంగాలకు చెందిన కళాకారులు పెద్దసంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొంటారు. అలాగే వివిధ సంస్కృతులు, ఇష్టాయిష్టాలకు తగ్గట్లు వేషధారణలు, విన్యాసాల ప్రదర్శన ఇక్కడ ఒళ్లు గగుర్పొడిచేలా నిర్వహిస్తారు.