అవీ .. ఇవీ..

భల్లూక ఠీవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్పం ఒలకపోస్తూ సోఫాసెట్‌లో కూర్చుని పోజులిస్తున్న ఈ ఎలుగుబంటిని చూసి ఓ నర్సు ఆశ్చర్యపోయి కెమెరాకు పనిచెప్పింది. ఎందుకూ పనికిరాని ఆ సోఫను చెత్తకుప్పలో పడేశారు. ఆహారం కోసం అటుగా తిరుగుతూ వచ్చిన ఓ భల్లూకం కొద్దిసేపు అందులో కూర్చుంది. అదికూడా ఎవరో నేర్పినట్లు, బాగా సౌకర్యంగా ఉన్నట్లు హావభావ విన్యాసాల ప్రదర్శిస్తూ కొంతసేపు గడిపింది. మనిటొబి నగరంలో నర్సు స్టాంటిక్ మాండీ మొదట ఈ దృశ్యాన్ని చూసి భయపడిపోయింది. ఆ తరవాత తేరుకుని గబగబా ఇంట్లోకి వెళ్లి కెమెరాను తీసుకువచ్చి క్లిక్‌మనిపించింది.