అవీ .. ఇవీ..

అవతార్ పిల్లలొచ్చారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవతార్ సినిమా చూసినవారికి గుర్తుండే ఉంటుంది.. అందులోని పాత్రధారుల రూపురేఖావిలాసాలు. వింత కనుబొమ్మల కళ్లు, పొడవైన నాసిక, చెవులు, లేత, ముదురు నీలిరంగు శరీరం, తలపై కొద్దిమేర మాత్రమే కనిపించే కేశాలు.. ఇలా విచిత్రరూపంలో కనిపించే అవతార్ పాత్రలను అచ్చం అలానే ఉండేట్లు రూపొందించిన పిల్లల బొమ్మలు ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం యూరోప్‌లో అందుబాటులో ఉన్న ఆ బొమ్మల ప్రదర్శన ఇటీవల స్పెయిన్‌లో జరిగింది. లక్షల్లో ధర పలికే ఈ బొమ్మలను చూసినవారు కళ్లు తిప్పుకోలేకపోతున్నారంటే నమ్మాల్సిందే.

- భారతి