అవీ .. ఇవీ..

శునకాలకోసం రిమోట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీల్లో ఛానల్స్ మార్చుకోవడం కోసం మనం రిమోట్‌ను వినియోగిస్తున్నాంకదా. శునకాలకోసం కూడా అలా ఓ రిమోట్‌ను తయారు చేస్తే పోలా అనుకున్నారు కొందరు. ప్రస్తుతం ఆ పనిలనో పడ్డారు. మనం వాడే రిమోట్‌కన్నా చాలాపెద్దదిగా, శునకాలు తమ పాదాలతో అదమడానికి వీలుగా ఆ రిమోట్ పాడ్ ఉండేలా ప్లాన్ చేశారు. పైగా ఎక్కువ బటన్‌లుకూడా ఉండవు. అవి తేలికగా ఉపయోగించేలా తర్ఫీదు ఇస్తారుట కూడా. పెంపుడు జంతువులకు ఆహారాన్ని తయారు చేసే ప్రఖ్యాత ‘వాగ్’ సంస్థ ఇప్పుడు డాగ్ రిమోట్స్ తయారీ పనిలో పడింది. అది రూపొందించిన మోడల్ ఇదిగో ఈ శునకం చేతుల్లో (కాళ్లవద్ద) ఉంది.

భారతి