అవీ .. ఇవీ..

కళకు కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోడలపై బొమ్మలు వేయడం ఓ కళ. ఒలింపిక్స్ జరుగుతున్న బ్రెజిల్‌లోని పోర్టొ మరవిల్లలో ప్రఖ్యాతిగాంచిన గ్రాఫిటి కళాకారుడు ఎడ్యూర్డొ కొబ్ర తన కుంచెకు పనిచెప్పాడు. ఒకే ఒక కళాకారుడు వేసిన అతిపెద్ద గ్రాఫిటీగా వేసిన ఈ కుడ్యచిత్రం ఇప్పుడో పెద్ద ఆకర్షణగా మారిపోయింది. దీనికి ‘ఎట్నియాస్’ అని పేరుపెట్టారు. ఈ బొమ్మతో ఓ వీధిగోడంతా నిండిపోయింది. గిన్నిస్ రికార్డుకోసం ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నాడు కొబ్ర.

భారతి