అవీ .. ఇవీ..

నోరూరించే మ్యూజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ్యూజియం నోరూరించడం ఏంటని అనుకోకండి. న్యూయార్క్‌లో విభిన్నమైన ఆలోచన వచ్చిన కొందరు ఐస్‌క్రీమ్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో లభ్యమయ్యే రకరకాల ఐస్‌క్రీమ్‌లు, చాక్‌లెట్లు, డిసర్ట్‌లు ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఆ మ్యూజియం లోపల ఏం చూసినా ఐస్‌క్రీమ్ థీమ్‌కు అనుగుణంగా ఉంటాయి. కోన్ ఐస్‌క్రీమ్‌లకు ఈ మ్యూజియం పెట్టింది పేరు. కేవలం నెలరోజులపాటు దీనిని నిర్వహిస్తారు. ఈ మ్యూజియంకు హాజరైన ఓ సందర్శకురాలు రుచికరమైన ఓ ఎడిబుల్ బబుల్‌ను తింటూండటం విశేషం. ఇక్కడ తయారు చేసే కోన్‌లలో పాడైన వాటిని పశువులకు మేతగా వేస్తారు.