అవీ .. ఇవీ..

కథ చెప్పే రోబో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌లోని ఓ పార్కులో కన్పించిన ఈ రోబో ఓ పుస్తకాన్ని తదేకంగా చూస్తున్నట్లుంది కదూ. కానీ అది అలా పుస్తకం చూస్తూ ఓ కథ చెబుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొంత పుంతలు తొక్కుతున్నదనడానికి ఇది ఓ ఉదాహరణ. ‘ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్’ ధీమ్‌తో ఈ రోబోలు తయారు చేస్తున్నారు. ముందుగా ఊహించని, తీర్చిదిద్దని అంశాలపై అప్పటికప్పుడు ఈ రోబోలు కథలు చెబుతాయి. అయితే ఎవరోఒకరు ఆ రోబోను ఆపరేట్ చేస్తూంటారు. సాధారణంగా ఇంట్లో పెద్దలు, స్కూళ్లలో టీచర్లు పిల్లలకు కథలు చెప్పడం ఓ సంప్రదాయం. ఈ కొత్త రోబోలు ఆ పనిచేస్తే మానవసంబంధాలు మరింత దెబ్బతింటాయన్న వాదనలూ విన్పిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సహా ప్రఖ్యాత సాప్ట్‌వేర్ కంపెనీలు ఇటీవల సమావేశమై ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టోరీటెల్లింగ్ రోబోల తయారీపై కొన్ని షరతులు రూపకల్పన చేయాలని నిర్ణయించాయి.

భారతి