అవీ .. ఇవీ..

అభిమానం ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ ఆరాధ్య కొలంబియా జట్టు విజయం సాధించాలని ఓ అభిమాని ఇలా సిద్ధమై మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. 2018 ప్రపంచకప్ సాకర్‌కు అర్హత సాధించేందుకు ఈక్వెడార్‌తో తలపడుతున్న కొలంబియా జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ అభిమాని స్టేడియంకు ఈ రూపంలో వచ్చి జట్టు సభ్యులను ఉత్సాహపరుస్తున్నాడు.

భారతి