అవీ .. ఇవీ..

వెలుగుల కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవితకు ఏదీ అనర్హం కానట్టే కళకూ అన్నీ ఉపయోగపడేవే. చివరకు ఎల్‌ఇడి బల్బులు, విద్దుద్దీపాలతో కళాకృతులు తయారు చేసి వాటికి కొన్ని ‘్థమ్స్’ జోడించి ప్రదర్శించడం ఇప్పుడు కొత్త సంప్రదాయంగా మారింది. ముఖ్యంగా లండన్‌లో ఏటా నిర్వహించే ‘లైట్ ఇన్‌స్టలేషన్ ఆర్ట్’ ఎగ్జిబిషన్‌కు ప్రపంచ దేశాలనుంచి కళాకారులు వస్తారు. వారు లైట్లతో నిర్మించే ఆకృతులు, వాటి ఉద్దేశాలు చూసి తెలుసుకునేందుకు పెద్దఎత్తున సందర్శకులు వస్తూంటారు.

భారతి