అవీ .. ఇవీ..

కాగితం చక్రాల కళకళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతిలో చిన్నపుల్లకు గుచ్చిన కాగితం చక్రం గాలికి గిర్రున తిరుగుతూంటే మనసు పరుగులు తీస్తుంది. చిన్నతనంలో ప్రతి ఒక్కరూ వాటితో ఆటలాడటం ఓ సరదా అయిన అనుభవమే. చేతిలో కాగితం చక్రం తిరుగుతూంటే మన కళ్లూ వాటి వెంట తిరగడం ఓ అందమైన అనుభూతి. అలాంటి కనీసం పదిలక్షల రంగురంగుల కాగితం చక్రాలు ఒకేచోట చేర్చి చూస్తే ఎలా ఉంటుంది? అవి గాలికి గిర్రున తిరుగుతూంటే చూసి తరించాల్సిందే. గాలిలో సన్నటి సవ్వడి చేస్తూ తిరిగే ఆ చక్రాలను చూసి తీరాల్సిందే. చైనాలోని నాన్‌టోంగ్ బిన్‌జియాంగ్ పార్కులో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

భారతి