అవీ .. ఇవీ..

నాణాలు మింగిన కూర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఓ పార్కులో ఉన్న తాబేలును చూసేందుకు వచ్చే సందర్శకులు పుణ్యం కోసం అది ఉన్న నీటి తొట్టెలో నాణాలు విసురుతూంటారు. ఆ నీటి తాబేలు ఊరికే ఉండకుండా ఆ నాణాలను ఆహారంగా భ్రమించి మింగేసేది. అనుమానం వచ్చిన వెటర్నరీసైన్స్ విభాగం వైద్యులు దానికి పరీక్షలు నిర్వహించారు. దాని పొట్టనిండా ఉన్న నాణాలను చూసి ఆశ్చర్యపోయారు. ఆ తరువాత చిన్నపాటి శస్తచ్రికిత్స చేసి నాణాలను బయటకు తీశారు. ప్రస్తుతం అది కోలుకుంటోంది. ఆ తాబేలు పేరు ఒమ్సిన్. వయసు 25 సంవత్సరాలు. దాని బొజ్జలోంచి తీసిన నాణాలు దానిపక్కనే ఉన్న ఓ ప్లాస్టిక్ డబ్బాలో పోశారు చూడండి.

- భారతి