అవీ .. ఇవీ..

నిరసన జ్వాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతికి పాల్పడినట్లు కోర్టు తీర్పు ఇవ్వడంతో దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ జియున్‌ను అరెస్ట్ చేయాలంటూ సియోల్‌లో ప్రజలు ఉద్యమించారు. కొన్నివారాలుగా వారాంతంలో భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొందరు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తే మరికొందరు ఇలా ఎల్‌ఇడి బల్బులు అమర్చిన కాస్ట్యూమ్స్ ధరించి వినూత్న ప్రదర్శన నిర్వహించారు. దుస్తులతో పాటు గొడుగులు, ఇతర పరికరాలతోపాటు అలంకరణ వస్తువులూ ఎల్‌ఇడి కాంతులను వెదజల్లాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలను చూస్తే అక్కడ వినూత్న నిరసన ఎలా ఉందో అర్థమవుతుంది.

- భారతి