అవీ .. ఇవీ..

జలకాలాటలలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల కాశ్మీర్‌లో కనిపిస్తున్న దృశ్యం ఇది. హిమాలయాల చెంతనే ఉన్నా కశ్మీర్‌లో ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఆ వేడిని తట్టుకోలేనివారు ఇదిగో ఇలా ‘తావి’ నదిలో జలకాలాడుతున్నారు. అదే నదిలో, పక్కనే గేదెలు, దున్నలు ఉన్నా పట్టించుకునే స్థితిలో లేని వారు నీటిఆటలతో ఆనందంలో తేలిపోతున్నారు. వేసవి మినహా మిగతా రోజుల్లో అక్కడ మంచువానలు కురియడం మామూలే. అలాంటి చోట ఇప్పుడు ఎండ ప్రచండంగా ఉండటంతో అక్కడివారు ఇలా సేదదీరాల్సి వస్తోంది.

- భారతి