అవీ .. ఇవీ..

కళాకారుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కాట్లండ్‌లో ఇప్పుడు కళాకారుల పండుగ జరుగుతోంది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన 28 మంది, చైనాకు చెందిన ముగ్గురు కళాకారులు తాము రూపొందించిన కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు.
జూన్ 3న ప్రారంభమైన ఈ ప్రదర్శన నెలాఖరువరకు కొనసాగుతుంది. గ్లోరియా ఫైడ్‌మెన్ అనే కళాకారుడు రూపొందించిన ఓ కళాకృతిని ప్రాజెక్టు మేనేజర్ ఎడ్వర్డ్ తన్మయత్వంతో చూస్తే, సాహో జుమ్ వాంగ్ రూపొందించిన మరో భారీ కళాఖండానికి తుదిమెరుగులు దిద్దారు. ఎన్నో ఎగ్జిబిట్స్ అక్కడ ఉన్నప్పటికీ ఈ రెండూ ప్రత్యేక ఆకర్షణగా
నిలిచాయి.

- భారతి