మీకు తెలుసా ?

వీటి పేరే ‘క్రైయింగ్ విమెన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రకూన్స్ కుటుంబానికి చెందిన ఈ ‘కిన్‌కజూ’లను స్పానిష్ భాషలో ‘ల ల్లొరొన’ అని పిలుస్తారు. ఆంగ్లంలో దీని అర్థం ‘క్రయింగ్ విమెన్’ అని. ఇది విభిన్న రకాలుగా అరిచే జంతువే అయినా ఒక్కోసారి మహిళలు ఏడుస్తున్న విధంగా పెద్దశబ్దంతో ఇవి అరుస్తాయి. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. మెక్సికో, ఉత్తర, మధ్య అమెరికాలో ఇవి కనిపిస్తాయి. ఐదు అంగుళాల పొడవైన నాలిక వీటికి ప్రత్యేకం. పువ్వులలోని తేనెను ఈ నాలుకతో పీల్చి తాగడం వీటికి ఇష్టం. చీలమండను ఎటు కావాలంటే అటు తిప్పుకోగలగడం వీటి స్పెషాలిటీ. ఒంటరిగా జీవించడానికి ఇవి ఇష్టపడతాయి.