ఆంధ్రప్రదేశ్‌

సత్యంబాబును విచారించిన సీబీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసుకు సంబంధించి సీబీఐ సత్యంబాబును విచారించింది. నందిగామలోని అనాసానగరంలోని ఆయన ఇంటిలో సత్యంబాబు కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గ హాస్టల్ నిర్వాహకులను సైతం సీబీఐ అధికారులు విచారించారు.