ఆటాపోటీ

బ్లాక్ సాక్స్ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్లాక్ సాక్స్ కుంభకోణం’ అమెరికా బేస్‌బాల్ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. 1919 బేస్‌బాల్ వరల్డ్ సిరీస్ ఫైనల్‌లో సిన్సినాటి రెడ్స్‌ను ఢీకొన్న చికాగో వైట్ సాక్స్ జట్టు ఓటమిపాలైంది. ఇందులో వింతలేకపోయినప్పటికీ, జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు పరస్పరం కలహించుకొని, సిన్సినాటి రెడ్స్ టైటిల్ సాధించేందుకు సహకరించారు. చికాగో వైట్ సాక్స్ యాజమాన్యంతోనూ వీరికి పడేదికాదు. మొత్తానికి ఒక జట్టును ఆ జట్టు ఆటగాళ్లే ఓడించడం సంచలనం రేపింది. అనంతరం ఆ ఎనిమిది మందిని అమెరికా బేస్‌బాల్ సమాఖ్య సస్పెండ్ చేసింది. ఈ సంఘటన ఆధారంగా ‘ఎయిట్ మెన్ అవుట్’ పేరుతో ఇలియట్ ఎసినోఫ్స్ ఓ పుస్తకం రాశాడు. అదే పేరుమీద ప్రముఖ దర్శకుడు జాన్ సేలెస్ తీసిన సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.