AADIVAVRAM - Others

బైనరీ కోడ్ (శాస్ర్తియ ఆవిష్కరణలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1670 ప్రాంతంలో జర్మనీ తత్వవేత్త, గణిత శాస్తజ్ఞ్రుడు గాట్ ఫ్రయెడ్ విల్హెమ్ లీల్నజ్ సాధించిన వాటిలో కేలిక్యులస్ ఆవిష్కరణ ఒకటి. గణితం, లాజిక్, సైన్సులలో సాధించిన ప్రగతి హెచ్చించటం, కూడటం చేయగలిగిన, సంఖ్యా గణితానికి ఉపయోగపడే మెషీన్ ఆవిష్కరణకు ఇది తావిచ్చింది. ఇంతేకాకుండా లీబ్నిజ్, తను కనుగొన్న మెషీన్‌ను బైనరీ పద్ధతి లెక్కలను ఉపయోగించే విధంగా ఎలా మార్పుచేయాలో కూడా తెలుసుకోవడం జరిగింది. ఆర్ డిజిటల్ కంప్యూటింగ్‌కు ఆధారం.
లీబ్నజ్ విధానంలో, బైనరీ అన్న పదం - అన్ని విలువలు కూడా 1 మరియు 0 అంకెలతో తెలియజేసేటటువంటి సంఖ్యా విధానాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం వాడుకలో గల 10 ఆధారంగా గల 0 నుండి 9 వరకు వినియోగించుకొని విలువలను తెలియజేసే సంఖ్యా విధానంతో వేర్పరచి చూసినట్లయితే బైనరీ విధానం బాగా అర్థమవుతుంది. 10 ఆధార విధానంలో ఉదాహరణకు 367 సంఖ్య 11012, 1న23+1న22+0న21+1న20 కు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే దీని విలువ 8+4+0+1 లేదా 13కు సమానం.

-బి.మాన్‌సింగ్ నాయక్