ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుతో సుగుణమ్మ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ శుక్రవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి ఆమె గైర్హుజరు అయ్యారు. ఇటీవల శ్రీవారి మహసంప్రోక్షణ కార్యక్రమంలో తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు ఇకపై శ్రీవారికి జరిగే అన్ని కార్యక్రమాల్లో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ అధికారులను ఆదేశించారు.