ఆంధ్రప్రదేశ్‌

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. దాదాపు 20వేల పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 1,2,3లతో పాటు డీఎస్సీ తో పాటు వివిధ పోస్టులకు సంబంధించిన 20,010 పోస్టులను భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.