ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధిచెందే రాష్ట్రాలకు చేయూతనివ్వాలి:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అభివృద్ధిచెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం చేయూతనివ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారంనాడు 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. నాలుగేళ్లలో ఏపీ సాధించిన ప్రగతిపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.