ఆంధ్రప్రదేశ్‌

బాబు జమ్మిక్కుల వల్ల రాజధాని ప్రతిష్టకు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: చంద్రబాబు జమ్మిక్కుల వల్ల రాజధాని అమరావతి ప్రతిష్ట దెబ్బతింటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్వి రామకృష్ణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, సీఆర్డీఏ పేరును చంద్రబాబు రియల్ ఏస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీగా మార్చేశారని అన్నారు.