జాతీయ వార్తలు

మమతతో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. 14 పార్టీల అఖిలపక్ష భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా మమత నివాసానికి వెళ్లారు. చంద్రబాబు వెంట మాగంటి బాబు, అశోక్ గజపతరాజు, రవీంద్రబాబు, సీతారామలక్ష్మీ ఉన్నారు.