ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై పర్యావరణ ఆంక్షలు రద్దుచేయాలి : సీఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : పోలవరం ప్రాజెక్టుపై వున్న పర్యావరణ ఆంక్షలన్నీ శాశ్వతంగా రద్దుచేయాలని సీఎం చంద్రబాబు కోరారు. మంగళవారం పార్లమెంటు సభ్యులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు.