ఆంధ్రప్రదేశ్‌

పవన్‌కు మాట్లాడే అర్హత లేదు: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం: తన గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన శుక్రవారంనాడు విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్‌ను, తనను సమదూరంలో పెడతానని పవన్ వ్యాఖ్యానించటంపై మండిపడ్డారు. జగన్‌తో తనకు పోలికా అని అన్నారు. రాష్ట్రాన్ని టెక్నాలిజీ పరంగా అభివృద్ధిచేస్తున్నానని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విశాఖ జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.