ఆంధ్రప్రదేశ్‌

జూన్ మాసాంతానికి సచివాలయం తరలింపు తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి
విజయవాడ: వచ్చే జూన్ మాసాంతానికి హైదరాబాద్ నుండి సచివాలయం తరలింపు తథ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.