ఆంధ్రప్రదేశ్‌

భవనాల కూల్చివేతపై ఆందోళన:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: భవనాల కూల్చివేతపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నదని ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ దౌర్జన్యాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని కోరారు. తాను ప్రస్తుతం నివాసముంటున్న ఇల్లు తనది కాదని, అక్కడ అద్దెకు ఉంటున్నానని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. రమేష్‌ అనే వ్యక్తి దగ్గర అద్దెకు తీసుకున్నానని చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజా వేదిక కూడా నా నివాసం కాదు.. ప్రభుత్వానిది’ అని పేర్కొన్నారు.