ఆంధ్రప్రదేశ్‌

నా నివాసం నదీ పరివాహాక ప్రాంతానికి రాదు:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తాను ఉండే నివాసం నదీ పరివాహాక ప్రాంతానికి రాదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నది పాయ ఇటు చీలి వస్తుందని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక విమాన రాకపోకలు తగ్గాయని, ఇపుడు హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని అన్నారు. కూలీలకు కూడా పని దొరకటం లేదని అన్నారు. పులివెందుల రాజకీయాలు ఇక్కడ పనిచేయవని అన్నారు.