ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు ఇంటికి నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కరకట్ట వెంటఉన్న భవనాలకు స్థానిక తహసీల్దార్‌ నోటీసులు జారీ చేశారు. వరద ఉద్ధృతి దృష్ట్యా ఇళ్లలో ఉండొద్దని సూచించారు. ఈ నేపథ్యంలో కరకట్ట ప్రాంతంలోనే అద్దెకు ఉంటున్న చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు అంటించారు. తాడేపల్లి తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పేరుతో చంద్రబాబు నివాసానికి నోటీసులు జారీ అయ్యాయి.