తెలంగాణ

కేడరే టిడిపి బలం:చంథ్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, ఒకరిద్దరు నాయకులు వెళ్లిపోయినంతమాత్రాన టిడిపికి నష్టమేమీలేదని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టిటిడిపి నాయకులతో విస్తృత సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. తెలుగుదేశంలో శ్రేణులు పదిలంగా ఉన్నాయని, వారు ఉన్నంతవరకు పార్టీకి ఢోగా లేదని అన్నారు. పార్టీలో పదవులు పొంది, రాజకీయంగా ఎదిగిన నేతలు స్వార్థంతో పార్టీని వీడటం బాధాకరమని ఆయన అన్నారు.