ఆంధ్రప్రదేశ్‌

అన్ని రంగాల్లోనూ మహిళలకు సమాన భాగస్వామ్యం : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరిగితేనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ, టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తిహక్కు కల్పించినట్లు గుర్తు చేశారు. స్ర్తి,పురుషుల సమానత్వం దిశగా ఇంకా అనేక చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు.