అంతర్జాతీయం

చెలబ్రిన్‌తో వర్కింగ్ గ్రూప్ :చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో:రష్యాలో ప్రముఖ పారిశ్రామిక నగరమైన చెలబ్రిన్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పర్యటన మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వంతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు, నూతన రాజధాని నిర్మాణానికి ఇరు ప్రభుత్వాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అందుకు చెలబ్రిన్ ప్రభుత్వం సమ్మతించింది. రెండు ప్రభుత్వాల తరపున చెరో ఐదుమందితో కూడిన వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. మాస్కో నగర పాలక సంస్థతోనూ చర్చలు జరిపిన చంద్రబాబు సైన్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఒకరోవ్‌తోనూ సంప్రదింపులు జరిపారు.