ఆంధ్రప్రదేశ్‌

కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికోసం వెలగపూడిలో నిర్మిస్తున్న భవనాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయానికి పక్కనే కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆదివారం జరిగిన సిఆర్‌డిఎ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఉంటుంది. చంద్రబాబు కార్యాలయం ఉన్న భవనం, ఆయన ఆఫీసుకు సమీపంలో ఇది నిర్మిస్తారు. ఎతె్తైన గోడల మధ్య ఇది ఉండేలా చూస్తారు. సిఆర్‌డిఎ సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈనెల 21నుంచి రాజధానికోసం భూములు ఇచ్చిన వారికి ప్లాట్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.