ఆంధ్రప్రదేశ్‌

నన్ను ఎదుర్కొనలేక రాష్ట్రాన్ని విభజించారు: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజకీయంగా తనను ఎదుర్కొనలేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు దొడ్డిదారిన అన్యాయంగా విభజించారని సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమస్యలు, కేంద్ర సాయం వంటి అంశాలపై ఆయన ప్రసంగిస్తుండా రామచంద్రయ్య అడ్డుతగిలారు. దీంతో చంద్రబాబు ఒక్కసారి ఆగ్రహానికి లోనై, టిడిపిలో దశాబ్దాల పాటు కొనసాగిన రామచంద్రయ్య సంగతి తనకు తెలుసునన్నారు.