ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో చేరిన వైకాపా ఎమ్మెల్యే జయరాములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కడప జిల్లా బద్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యే జయరాములు బుధవారం ఇక్కడ టిడిపిలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తాను టిడిపిలో చేరినట్లు జయరాములు తెలిపారు. పార్టీలో చేరాలంటూ తనపై ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు గురిచేయలేదన్నారు.