జాతీయ వార్తలు

సినీ నటుడు సాయికుమార్ నామినేషన్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: సినీ నటుడు సాయికుమార్ కర్నాటక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మంగళవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. చిక్కిబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి అసెంబ్లీ నిజయోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం బీ-్ఫరం ఇచ్చింది. దీంతో మంగళవారంనాడు ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.