ఆంధ్రప్రదేశ్‌

బిజెపి నేతలకు నిరసన సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఎపికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని అనకాపల్లిలోని గవరపాలెం వద్ద బిజెపి నేతలను విద్యార్థులు సోమవారం నిలదీశారు. బిజెపికి చెందిన రాష్ట్ర దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు, ఎపి బిజెపి అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబులను విద్యార్థులు నిలదీశారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీలను బిజెపి విస్మరించిందని వారు ఆరోపించారు. విద్యార్థులను వెనక్కిపంపేందుకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ప్రత్యేక హోదా ఇవ్వలేక పోయినా తగినన్ని నిధులు మంజూరు చేయిస్తామని బిజెపి నేతలు హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.