రాష్ట్రీయం

ప్రధాని మోదీపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విజయవాడలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట‌ దీక్షలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని మోదీపై తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. మోదీ రాజ్యాంగంతో పాటు తన భార్యను కూడా గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. ఏపీకి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి. ఒకప్పుడు నీ బీజేపీకి రెండు సీట్లు కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానెయ్‌. ఎవరెవరినో అడ్డం అడ్డంపెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్నశిఖండివి నువ్వు’’ అని బాలకృష్ణ అన్నారు.