క్రీడాభూమి

బంగ్లాకు మూడోస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా:అండర్ -19 ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు మూడోస్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్‌లో నెగ్గడంతో అదైనా దక్కింది. రెండు సెమీస్ పోటీల్లో ఓడిన శ్రీలంక, బంగ్లాదేశ్ మూడోస్థానంకోసం ఇవాళ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.5 ఓవర్లలో 214 పరుగులు చేయగా బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగా ఏడువికెట్లుకోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.