అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లో ఐదుగురు తీవ్రవాదులు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతుల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌(ఏఎంబీ)కు చెందిన ఐదుగురు తీవ్రవాదులను మీర్పూర్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. తీవ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలు, 25 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.