జాతీయ వార్తలు

బ్యాంకింగ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు: రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథి: దేశంలో నగదు కొరత తీవ్రంగా ఉండటంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారంనాడు ఘాటుగా స్పందించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ బలహీన బ్యాంకింగ్ వ్యవస్థ కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని ఆయన ఆరోపించారు. 'దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను మోదీ సర్వనాశనం చేశారు.