అంతర్జాతీయం

ఫ్రాన్స్‌ బార్‌లో మంటలు : 13 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్‌ : ఉత్తర ఫ్రాన్స్‌లోని రోవన్‌ నగరంలో క్యూబా లిబ్రే బార్‌లో శుక్రవారం అర్థరాత్రి కొందరు బర్త్‌డే పార్టీ చేసుకుంటుండగా మంటలు చెలరేగి 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు.