రాష్ట్రీయం

ఐదొవ రోజుకు చేరిన క్షురకుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో క్షురకులు చేస్తున్న సమ్మె నాలుగోరోజుకు చేరింది. విజయవాడ దుర్గగుడిలో క్షురకులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. కనీస వేతనం 15వేల రూపాయలు ఇవ్వడంతో పాటు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. అలాగే పదవీ విరమణ చేసిన క్షురకులకు రూ.5వేల పింఛన్‌‌ ఇవ్వాలని డిమాండ్ ‌చేస్తున్నారు.