తెలంగాణ

బాసర ఆలయంలో సైకో హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్ : జిల్లాలోని బాసర శ్రీజ్ఞాన సరస్వతి సన్నిధిలో ఓ సైకో హల్‌చల్ సృష్టించాడు. రెండు కత్తులను వెంట తీసుకొని వచ్చిన ఆ సైకో.. ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన హోంగార్డ్స్ అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.